కువైట్ లో భారతీయ నర్సు మృతి
- September 05, 2023
కువైట్: 42 ఏళ్ల భారతీయ మహిళ షీబా అబ్బాసియాలోని భవనంపై నుంచి పడి మృతి చెందింది. పోలీసుల నివేదికల ప్రకారం.. ఆమె అబ్బాసియాలోని అప్సర బజార్ సమీపంలోని భవనం 10 వ అంతస్తులో నివసిస్తున్నారు. ఆమె ఓ ప్రైవేట్ క్లినిక్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కేరళలోని చంగనస్సేరీకి చెందిన షీబా కిర్బీ కంపెనీలో పనిచేస్తున్న తన భర్త రెజీని విడిచిపెట్టింది. ఆమె పెద్ద కొడుకు ఇంజినీరింగ్ కోసం ఇండియాలో, చిన్న కూతురు అబ్బాసియా యునైటెడ్ ఇండియన్ స్కూల్లో చదువుతున్నారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై మరింత దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







