నకిలీ వస్తువులను విక్రయిస్తే.. 1 మిలియన్ దిర్హామ్ వరకు జరిమానా, జైలు
- September 05, 2023
యూఏఈ: నకిలీ వస్తువుల కట్టడికి యూఏఈ చర్యలుచేపట్టింది. యూఏఈ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు, చట్టాలను అమలు చేస్తుంది. కంపెనీలు మరియు వ్యక్తులపై ప్రభావం చూపే నకిలీ వస్తువుల మార్కెట్ విలువ $2-3 ట్రిలియన్‌లుగా ఉంటుందని అంచనా. యూఏఈలో నకిలీ వస్తువులను అమ్మడం నేరమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక నేరాల విభాగగంలోని సీనియర్ అసోసియేట్ మహమూద్ షకీర్ అల్ మషాదానీ తెలిపారు. నికలీ వస్తువును గుర్తించిన పక్షంలో వారికి జరిమానాలు, జైలు శిక్ష విధించడంతోపాటు దేశం నుంచి బహిష్కరిస్తారని అల్ మషాదానీ తెలిపారు. ట్రేడ్‌మార్క్‌లపై ఫెడరల్ డిక్రీ లా నం. 36లోని 2021లోని ఆర్టికల్ 49 ప్రకారం.. జైలుశిక్షతో పాటు Dh1 మిలియన్ల వరకు జరిమానా కొన్ని రెండింటిని విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..