3 నెలల పాటు చమురు ఉత్పత్తి కోతను ప్రకటించిన సౌదీ
- September 06, 2023
రియాద్: సౌదీ అరేబియా రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోతను అదనంగా మూడు నెలల పాటు పొడిగించనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ తగ్గింపు మొదట జూలైలో అమలు చేశారు. తాజా పొడిగింపుతో ఇది డిసెంబర్ 2023 చివరిలో ముగుస్తుంది. దీంతో రాబోయే అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో కింగ్డమ్ ఉత్పత్తి రోజుకు సుమారు 9 మిలియన్ బ్యారెల్స్గా ఉండనుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







