ప్రణీతా సుభాష్ ఆఫర్ల కోసం గ్లామర్ పాట్లు.!
- September 06, 2023
బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ గ్లామర్ తాకిడికి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అప్ కమింగ్ హీరోయిన్ రేంజ్‌లో ప్రణీత అందాల ఆరబోత నెటిజన్లకు కిర్రాకెత్తిస్తోంది.
పెళ్లయ్యి, ఓ బిడ్డకు తల్లయినా ప్రణీతలో ఇన్ని గ్లామర్ యాంగిల్స్ తట్టుకోవడం కుర్రకారుకు ఒకింత కష్టమే అవుతున్నా.. అంతకంతకూ పెరిగిపోతున్న గ్లామర్ పాళ్లకు నిజంగానే కొత్తగా వస్తున్న యంగ్ హీరోయిన్లు సైతం కుళ్లుకోవడం అతిశయోక్తి కాదేమో.
పెళ్లయ్యి, బిడ్డకి తల్లి అన్న యాంగిల్ మనసులోకి తెచ్చుకోకుండా వుంటే, ప్రణీత అంద చందాలకు ఎవరీ కొత్త పిట్ట అని ఆశ్చర్యపోయేంతలా ఆమె సహజసిద్ధమైన అంద చందాలతో ఆకట్టుకుంటోంది.
అస్సలేమాత్రం తగ్గకుండా గ్లామర్ యాంగిల్స్ ఎలివేట్ చేసుకుంటోంది. పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తోంది. చూస్తుంటే, ప్రణీతకు హీరోయిన్‌గానే అవకాశాలు రాబోతున్నాయనిపిస్తోంది.
అయితే, ప్రణీతను యంగ్ హీరోల సరసన ఊహించలేము, సీనియర్ హీరోల పక్కన సెట్ చేసుకోలేమూ.. అన్న అభిప్రాయాలు మేకర్లలో తలెత్తుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది ఇన్ సైడ్ సోర్సెస్‌లో. చూడాలి మరి, ప్రణీత అందం అడవి కాచిన వెన్నెల కాకుండా, అందుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందేమో.!
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







