వాడి అల్-బనాత్‌లో ఖతార్ పాస్‌పోర్ట్ కార్యాలయం

- September 08, 2023 , by Maagulf
వాడి అల్-బనాత్‌లో ఖతార్ పాస్‌పోర్ట్ కార్యాలయం

దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ తన ప్రధాన కార్యాలయాన్ని అల్ గరాఫాలోని పాత భవనం నుండి వాడి అల్-బనాత్ ప్రాంతంలోని కొత్త ప్రదేశానికి మార్చినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. కొత్త పాస్‌పోర్ట్ కార్యాలయం సెప్టెంబర్ 10  నుండి సందర్శకులకు అందుబాటులోకి రానుంది.

■ పని గంటలు: ఆదివారం నుండి గురువారం వరకు

• మార్నింగ్ షిఫ్ట్: 7am - 12:30pm

• సాయంత్రం షిఫ్ట్: 1pm - 6pm

సందర్శకులు గేట్లు 1, 3 ద్వారా ప్రవేశించవచ్చు. బేస్మెంట్ B1లో పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com