షార్జాలో గిడ్డంగిని నాశనం చేసిన అగ్ని ప్రమాదం
- May 19, 2016
షార్జా యొక్క పారిశ్రామిక ప్రాంతం10 లో వాహనాలకు సంబంధించిన తుక్కు ఉన్న గిడ్డంగి లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక సామూహిక అగ్నిప్రమాదంలో ఏ మరణాలను నమోదు కాలేదు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం గుర్తించడానికి పరిశోదన జరుగుతోందని ఆడ టెక్ ప్రకటన చేసింది.
ఆపరేషన్ పర్యవేక్షించిన షార్జా పౌర రక్షణ కెప్టెన్ సామి అల్ నక్బి మాట్లాడుతూ, సాయంత్రం 5 గంటలకు తాము ఫోన్ సమాచారం అందుకున్నట్లు తెలిపారు. " షార్జాలో వివిధ అగ్నిమాపక కేంద్రాలు నుండి ఫైర్ ఫైటర్స్ ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ప్రమాద ప్రాంతానికి వచ్చి మంటలను నియంత్రించడానికి తీవ్రంగా యత్నిచారు. పొరుగు ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. నిరోధిస్తుంది. శీతలీకరణ ఆపరేషన్ 9 గంటలకు వరకు కొనసాగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







