షార్జాలో పేవ్మెంట్ మీదకు దూసుకువచ్చిన కారు బాలుని మృతి... తల్లికి తీవ్ర గాయాలు

- May 20, 2016 , by Maagulf
షార్జాలో పేవ్మెంట్ మీదకు దూసుకువచ్చిన కారు బాలుని మృతి... తల్లికి  తీవ్ర గాయాలు

అకస్మాత్తుగా పేవ్మెంట్ మీదకు వేగంగా దూసుకువచ్చి ఓ కారు అరబ్ బాలుడు పై నుంచి వెళ్ళడంతో అక్కడిక్కడే చనిపోయాడు కాగా ఈ ప్రమాదంలో ఆ బాలుని తల్లికి  తీవ్ర గాయాలయ్యాయి. ఈ  దుర్గటన  బుధవారం రాత్రి షార్జాలో అల్ జజాట్  ప్రాంతంలో జరిగిందని  షార్జా పోలీస్ అధికారి గల్ఫ్ న్యూస్ కు తెలిపారు. తన తల్లి, ఎస్.టి (30) గా  గుర్తించబడింది, ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తుంది    అయితే ఆమె  బిడ్డ జోర్డానియన్ వాసిగా గుర్తించారు ఒక సంవత్సరం మరియు తొమ్మిది నెలల వయస్సు ఉన్న ఈ  బాలుడిని  ఓ.ఎస్.గా  గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ బాలుడు  మరణించినట్లు ప్రకటించారు పేరు అల్ క్యసిమి  హాస్పిటల్ చేరింది. ఈ ప్రమాదానికి కారణమైన ఒక 22 ఏళ్ల ఇరానియన్ మహిళా డ్రైవర్ అని ఆమె పేరు  ఎం.ఏ. గుర్తించబడ్డారు, ఆమె వాహనంపై పూర్తిగా  నియంత్రణ కోల్పోయింది. పేవ్మెంట్ మీద తల్లి భుజం మీద ఉన్న  బిడ్డ  వేగంగా వచ్చి డీ కొట్టడంతో ఈ  ప్రమాదం సంభవించింది.కారు నడుపుతున్న ఆ ఇరానీ మహిళకు స్వల్ప  గాయాలు తగిలాయి. డిశ్చార్జి ముందు ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందారు.ఈ మహిళ  డ్రైవర్ ని వాసిట్  పోలీసు స్టేషన్ కస్టడీలోనికి ప్రమాదం గూర్చి  ప్రశ్నించారని ఒక పోలీసు అధికారి చెప్పారు.విచారణ కొనసాగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com