విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఉచితం గా వైఫై

- May 20, 2016 , by Maagulf
విశాఖపట్నం  రైల్వేస్టేషన్‌లో ఉచితం గా వైఫై

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు దిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఈసేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 440 రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికుల వైఫై సేవలు మరింత చేరువ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ హరిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com