మంచు లక్ష్మి కీలక పాత్రలో 'లక్ష్మీబాంబ్'
- May 20, 2016
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'లక్ష్మీబాంబ్' (ఫ్రం శివకాశి) అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ప్రారంభించారు. మంచు విష్ణు క్లాప్ కొట్టగా, మనోజ్ కెమెరా స్విచాన్ చేశారు. ఇదే కార్యక్రమంలో మనోజ్ పుట్టినరోజు వేడుకను కూడా జరిపారు. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గునపాటి సురేష్‌రెడ్డి సమర్పిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. వేళ్ల మోనికా చంద్రశేఖర్, గుంజ ఉమా లక్ష్మీనరసింహారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జీవా, హేమంత, పృథ్వి, జ్యోతి తదితరులు చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







