గోళ్లే కదా అని తేలిగ్గా తీసుకుంటే..
- May 20, 2016
గోళ్లే కదాఅని వాటిని తేలిగ్గా తీసుకుంటే కుదరదంటున్నారు వైద్య నిపుణులు. అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. బలహీనంగా, లేత ఎరుపు రంగంలో, పసుపు పచ్చగా ఇలా రకరకాల కలర్స్‌లో వుండే నెయిల్స్ ఆరోగ్య పరిస్థితినీ, వివిధ రుగ్మతల గురించి తెలియజేస్తాయని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 8 రకాల వ్యాధులు లేదా ఇతర జబ్బులకు ఇవి సూచన అని చెబుతున్నారు.
గోళ్ల కింద వుండే ఎరుపు లేదా బ్రౌన్ రంగులో వుండే రేఖలు గుండె జబ్బులను సూచిస్తాయట. మరి కొన్నిరకాల గోళ్లు శ్వాస సంబంధిత రుగ్మతలు, న్యుమోనియో, ఆస్తమా వంటి వాటికి కారణమవుతున్నాయని తేలిందట. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా గోళ్లు బలహీనమై విరిగిపోతాయని అంటున్నారు.
అలాగే గోళ్ల కింద వుండే డార్క్ లైన్స్ ఒక్కోసారి స్కిన్ క్యాన్సర్‌కు దారితీస్తాయట. థైరాయిడ్, కీళ్ల జబ్బులు, ఇన్‌ఫెక్షన్, డయాబెటీస్ వంటి వాటిని కూడా గోళ్లు సూచిస్తాయని, అందువల్ల వీటిని నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకుంటూ వుండాలని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







