బహ్రెయిన్ సైనికుడికి అల్ ఖలీఫా నివాళులు
- September 29, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ సైనికుడికి క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ , ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సౌదీ అరేబియా దక్షిణ సరిహద్దులో అరబ్ సంకీర్ణ దళాలు ఆపరేషన్ రిస్టోరింగ్ హోప్‌లో పాల్గొన్నప్పుడు జరిగిన దాడిలో గాయపడిన సైనికుడు ఫస్ట్ వారెంట్ ఆఫీసర్ ఆడమ్ సలేం నసీబ్ అనంతరం చికిత్స పొందుతూ మరణించారు. సైనికుడి కుటుంబానికి మరియు బంధువులకు హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ నిన్న తన సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







