సోషల్ మీడియాలో పోలీసులపై కామెడీ.. ఏడుగురు అరెస్ట్
- September 30, 2023
సౌదీ అరేబియా: సోషల్ మీడియాలో పోలీసులను కామెడీగా చూపించిన ఘటనకు సంబంధించి సౌదీ అరేబియా అధికారులు 7 మందిని అరెస్టు చేశారు. నివాసితులు ఒక వాణిజ్య దుకాణంలో స్థానిక పోలీసులను హాస్యాస్పదంగా అనుకరిస్తూ వీడియోను రూపొందించారు. తమ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసమే ఇలాంటి కంటెంట్‌ను రూపొందించినట్లు నిందితులు విచారణలో తెలిపారు. అరెస్టయిన ఏడుగురిలో ఐదుగురు సౌదీ పౌరులని, మరో ఇద్దరు అరబ్ సంతతికి చెందిన వారని అధికారులు తెలిపారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించి, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







