బహ్రెయిన్-భారత్ సంబంధాలపై కీలక చర్చలు
- September 30, 2023
బహ్రెయిన్: కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్, బహ్రెయిన్‌లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ లు బహ్రెయిన్-భారత్ సంబంధాలు, వాటిని అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు. హుమైదాన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ కూడా వ్యవహారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను ఆధునీకరించడం, సామాజిక రక్షణను మెరుగుపరచడం వంటి జాతీయ ప్రయత్నాల గురించి భారత అంబాసిడర్‌కు వివరించారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో భారతీయ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







