యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- October 01, 2023
యూఏఈ: అక్టోబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్తగా నిర్ణయించిన ధరలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. సూపర్ 98 పెట్రోల్ ధర సెప్టెంబరులో 3.42 దిర్హాం అయింది. ఇది గత నెల లీటరుకు 3.44 దిర్హామ్‌లుగా ఉంది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరు Dh3.33, గత నెల Dh3.31. ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర సెప్టెంబరులో 3.23 దిర్హామ్‌లు ఉండగా.. అది లీటరుకు 3.26 దిర్హామ్‌లు కానుంది. డీజిల్ లీటర్ పై గత నెల 3.40 దిర్హామ్‌లు ఉంటే.. అక్టోబర్ నెలలో లీటరుకు 3.57 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







