క్యాపిటల్ రిమోట్ వర్కర్లకు గమ్యస్థానంగా యూఏఈ
- October 02, 2023
యూఏఈ: శీతాకాలంలో రిమోట్‌గా పని చేయాలనుకునే వ్యక్తుల కోసం అబుధాబి, దుబాయ్‌లు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచాయి. క్యాపిటల్ రిమోట్ వర్కర్లకు గమ్యస్థానంగా యూఏఈ అగ్రస్థానంలో ఉంది. అక్టోబర్ మరియు ఫిబ్రవరి మధ్య 10.2 గంటల సూర్యరశ్మితో దుబాయ్ నాల్గవ స్థానంలో ఉంది. ఈ మేరకు బిజినెస్ నేమ్ జనరేటర్ ఓ నివేదికను విడుదల చేసింది. వైఫై స్పీడ్, నెలవారీ జీవన వ్యయం, సగటు అద్దె ఖర్చులు, జీవన నాణ్యత, శీతాకాలపు సూర్యరశ్మి గంటలు, శీతాకాలపు ఉష్ణోగ్రత, లండన్ నుండి సగటు విమాన సమయం వంటి కొలమానాలను విశ్లేషించి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 50 నగరాలను ఈ అధ్యయనం వెల్లడించింది. సింగపూర్, ఓర్లాండో, హ్యూస్టన్, బ్యూనస్ ఎయిర్స్, మెల్బోర్న్ మరియు లిస్బన్ టాప్ 10లో ఉన్న ఇతర నగరాలు. న్యూయార్క్, జ్యూరిచ్, బోస్టన్, సీటెల్ మరియు లండన్ అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







