సీబ్‌లో వాహనం దగ్ధం.. తప్పిన ముప్పు
- October 02, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ సీబ్‌లో వాహనంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆర్పివేసింది. మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సీబ్‌లోని రుసైల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ వాహనం మంటల్లో చిక్కుకున్నదని, ఈ ఘటనలో సీడీఏఏ బృందాలు వేగంగా స్పందించడంతో ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని సీడీఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించాలని, మాన్యువల్ అగ్నిమాపక యంత్రాన్ని కొనుగోలు చేయడం, దాని చెల్లుబాటును నిర్ధారించుకోవాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







