కువైట్ ఆకాశంలో అద్భుతం.. ఈ నెలలో రెండు సార్లు ఉల్కాపాతం
- October 03, 2023
కువైట్: ఈ నెలలో కువైట్ ఆకాశంలో అద్భుతం జరుగనుంది. అక్టోబర్ 8, 9 తేదీలలో సూర్యాస్తమయం తర్వాత "తినినియాట్" ఉల్కాపాతాలు కనువిందు చేయనుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఇది తిరిగి అక్టోబర్ 21, 22 తేదీల్లో కువైట్ ఆకాశంలో కూడా కనిపిస్తుందని కేంద్రం వెల్లడించింది. అక్టోబరు 23న శుక్రుడు సూర్యుడికి అత్యంత దూరంలో కనిపిస్తాడని వివరించారు. అక్టోబర్ 4, 14 తేదీల్లో సూర్యగ్రహణం, 29న చంద్రగ్రహణం ఏర్పడనుందని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







