అల్ అమెరత్ పర్వత రహదారి ప్రారంభం
- October 03, 2023
మస్కట్:, అల్ అమెరత్ పర్వత రహదారి రెండు లేన్లను పాక్షికంగా ఉదయం ట్రాఫిక్ కోసం ప్రారంభించినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. అల్ అమెరత్ నుండి బౌషర్ వైపుగా సోమవారం నుండి ఉదయం 5 - 9 గంటల మధ్య ఆంక్షలను సడలించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. రహదారిపై నిర్వహణ పనులు కొనసాగుతున్నాయని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







