మీనాక్షి చౌదరికి ఏంటి ఇంత క్రేజ్.?
- October 03, 2023
ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ సరసన నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది. విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తోంది. అలాగే, విశ్వక్ సేన్‌తో ఓ సినిమా, వరుణ్ తేజ్‌తో ‘మట్కా’ సినిమాలోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది.
తాజాగా కోలీవుడ్‌లో స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేయడంతో అమ్మడి హుషారు మరింత పెరిగినట్లైంది. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు చేసిన మీనాక్షి చౌదరికి భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు పట్టేయడానికి ఇది బంపర్ ఛాన్స్ అని చెప్పొచ్చేమో.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







