దోహా ఫోరమ్ ఈ రోజు ప్రారంభం
- May 21, 2016
మరిస్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, 16వ దోహా ఫోరమ్‌ని షెరటాన్ దోహా హోటల్లో ఈ రోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. 'స్టెబిలిటీ అండ్ ప్రోస్పరిటీ' నినాదంతో ఈ కార్యక్రమం జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ రీసెర్చ్ అండ్ స్టడీ సెంటర్స్‌తో కలిసి ఈ ఫోరమ్‌ని నిర్వహిస్తున్నాయి. ప్రెసిడెంట్స్, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, తదితరులు ఈ ఫోరమ్‌లో పాల్గొంటున్నారు. 58 మంది ప్రముఖులు ఈ ఫోరమ్‌లో వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ఎకానమీ, ఎనర్జీ, సెక్యూరిటీ మరియు డిఫెన్స్ విభాగాలపై ఈ ప్రసంగాలు సాగుతాయి. తొలి ప్లీనరీ సెషన్ 'ఇంటర్నేషనల్ అండ్ రీజినల్ స్టేటస్ కో అండ్ ది మీన్స్ టు మీట్ ది ఛాలెంజెస్' థీమ్‌తో సాగుతుంది. రెండో ప్లీనరీ సెషన్ 'ది మిడిల్ ఈస్ట్: టువార్డ్స్ మోర్ స్టేబిలిటీ అండ్ ప్రోస్పరిటీ' థీమ్‌తో సాగుతుంది. గ్లోబల్ ఎకానమీ: వేర్ టు అనే అంశం మీద కూడా ఈ ఫోరమ్‌లో చర్చ జరుగుతుంది. ఇంకా పలు అంశాలపై ప్రముఖులు ఈ ఫోరమ్‌లో చర్చిస్తారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







