పౌరుడిని రక్షించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

- October 04, 2023 , by Maagulf
పౌరుడిని రక్షించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

మస్కట్: ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఓ సిటిజన్ ను ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్  రక్షించింది. ముసందమ్ గవర్నరేట్‌లోని దిబ్బా హెల్త్ సెంటర్ నుండి నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహర్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించింది. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున అతనిని ముసందమ్ గవర్నరేట్‌లోని దిబ్బా హెల్త్ సెంటర్ నుండి నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహర్ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com