గత రెండు నెలల్లో 7,685 మంది ప్రవాసులపై బహిష్కరణ
- October 04, 2023
కువైట్: గత రెండు నెలల్లో కార్మిక,నివాస చట్టాలను ఉల్లంఘించిన 7,685 మంది వ్యక్తులను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిష్కరించింది. అల్-సెయాస్సా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ నెలలో 3,837 మంది వ్యక్తులను, ఆగస్టు నెలలో సుమారు 3,848 మంది ప్రవాసులు బహిష్కరించారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై భద్రతా ప్రచారాలు అన్ని గవర్నరేట్లలో కొనసాగుతున్నాయని, పెండింగ్లో ఉన్న కేసులతో పారిపోయిన కార్మికులను ఆశ్రయించవద్దని పౌరులు, నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









