గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలెర్ట్
- October 04, 2023
యూఏఈ: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అలెర్ట్ జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో అత్యవసర భద్రతా సమస్యలను గుర్తించినట్లు తన ట్విటర్ అకౌంట్లో (ఎక్స్)లో వెల్లడించింది. ఇది అప్లికేషన్ క్రాష్‌లు లేదా ఏకపక్ష కోడ్ కరెక్షన్ కు దారితీయవచ్చని పేర్కొంది. "గూగుల్ బ్రౌజర్లో CVE-2023-5217 అనే క్లిష్టమైన భద్రతా బగ్ ను పరిష్కరించడానికి క్రోమ్ 117.0.5938.132 వెర్షన్‌ను ఇటీవల విడుదల చేసింది." అని పేర్కొంది.
గూగుల్ నుండి ఇటీవల విడుదల చేసిన సెక్యూరిటీ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నివాసితులను సిఫార్సు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమాచారాన్ని వారి కంపెనీలు, వ్యాపార భాగస్వాములతో పంచుకోవాలని సూచించింది. లైనక్స్, మైక్రోసాఫ్ట్, మాక్ ఓఎస్ అకు అప్డేట్ లు అందుబాటులో ఉన్నవి.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







