అక్టోబర్ 15నుంచి కువైట్ లో శీతాకాలం ప్రారంభం
- October 12, 2023
కువైట్: కువైట్‌లో శీతాకాలం అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతుందని అల్-ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ వెల్లడించింది. ఇది 4 దశలుగా విభజించారు. ప్రతి సీజన్ 13 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో సూర్యుడు తన కిరణాల కోణంలో క్షీణతతో దక్షిణం వైపు సాగుతాడు. దీని ఫలితంగా పగటిపూట ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ సీజన్‌ను చలికాలం తొలి సంకేతంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







