విజయవంతంగా కువైట్ మహానాడు
- May 22, 2016
కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా ‘మహానాడు’ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యనిర్వాహక అధ్యక్షుడు వేమన సతీష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. కువైట్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసంద్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రవాసాంద్ర తెలుగుదేశం నాయకులు పేరం రమణ, కోడూరి వెంకట్, మలేపాటి సురేష్, ఉదయ్ ప్రకాశ్, ఎస్.కే.ప్రసాద్, గల్ఫ్ నందమూరి ఫ్యాన్స్ సంఘం నాయకులు శాంతారాం నాయుడు, ఓలేటి దివాకర్ నాయుడు, వేగి వెంకటేష్, మాలేపాటి బాబు, మేడమాలి శ్రీను, పోలార్పు బాబు నాయుడు, పాలేటి ప్రసాద్, పట్టాభిరాం తదితరుల ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఎం. వాసు దేవరావు
(మాగల్ఫ్ ప్రతినిధి),
బహరేన్.



తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







