అల్ ధాఫ్రా ఎయిర్ బేస్‌కు అమెరికా మిలిటరీ విమానాలు.. ఖండించిన యూఏఈ
- October 13, 2023
యూఏఈ: ఇజ్రాయెల్‌కు మద్దతుగా యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్‌కు యుఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ రాకపై కొన్ని అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన ఆరోపణలను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. యూఏఈ, యునైటెడ్ స్టేట్స్ మధ్య సైనిక సహకారం ఒప్పందంలోభాగంగా ముందుగా నిర్ణయించిన టైమ్టేబుల్ల ప్రకారం అల్ దఫ్రా బేస్ వద్ద అమెరికా విమానాల రాకపోకలు చాలా నెలలుగా జరుగుతున్నందని, ఈ ఆరోపణలు నిరాధారమైనవని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకు దీనికి సంబంధం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







