అక్టోబర్ 15 నుంచి కువైట్ వింటర్ ల్యాండ్ ఓపెన్
- October 13, 2023
కువైట్: అక్టోబర్ 15 నుంచి కువైట్ వింటర్ ల్యాండ్ ప్రేక్షకుల కోసం ప్రారంభం కానుంది. టూరిస్టిక్ ప్రాజెక్ట్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫదేల్ ఎ-దోసరి గురువారం వింటర్ ల్యాండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. రోజుకు 15,000 మంది సందర్శకులకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మొదటి సీజన్ చాలా విజయవంతమైందని, నాలుగు నెలల్లోనే పార్కు సందర్శకుల సంఖ్య 600,000 దాటిందని ప్రకటించారు. సంవత్సరానికి మూడు మిలియన్లకు పైగా ప్రజలను అలరించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రాబోయే సంవత్సరాల్లో కొనసాగుతుందని అల్ దోసరి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







