అకాసా ఎయిర్ కు కువైట్, సౌదీ, ఖతార్‌ల విమానయాన హక్కులు
- October 14, 2023
కువైట్: భారత పౌర విమానయాన అధికారులు సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్ అనే మూడు దేశాలకు అంతర్జాతీయ కార్యకలాపాల కోసం కొత్త దేశీయ క్యారియర్ అకాసా ఎయిర్‌కు విమానయాన హక్కులను మంజూరు చేసారు. దుబాయ్ కోసం అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అయిపోయినందున, భారతీయ ప్రయాణికులకు అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ గమ్యస్థానమైన దుబాయ్‌కి విమానాలను ప్రారంభించే ముందు ఎయిర్‌లైన్ మరికొన్నాళ్లు వేచిఉండాల్సిన పరిస్థితి ఉంది. గత నెలలో, ఎయిర్‌లైన్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించడానికి భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. డిసెంబరు నాటికి కీలకమైన మిడిల్ ఈస్ట్ హబ్‌లకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల అకాసా ఎయిర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







