ధోఫర్లో మాజీ ఫుట్బాల్ ఆటగాళ్ల సందడి
- October 14, 2023
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ శీతాకాలపు పర్యాటక సీజన్ కోసం దాని ప్రచార ప్రయత్నాలలో భాగంగా నెదర్లాండ్స్ రాజ్యం నుండి ఫుట్బాల్ ఆటగాళ్ల బృందానికి ఆతిథ్యం ఇచ్చినట్లు హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. "సాకర్-గోల్ఫ్" ఎగ్జిబిషన్ మ్యాచ్ క్రౌన్ ప్లాజా రిసార్ట్ - సలాలాలోని గోల్ఫ్ కోర్స్లో నెదర్లాండ్స్ రాజ్యం నుండి రిటరైన అనేక మంది అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాళ్లు వచ్చారని తెలిపింది. ఇది హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ మరియు ధోఫర్ మున్సిపాలిటీ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన సందర్శన కార్యక్రమంలో భాగం అని పేర్కొంది. క్రీడాకారుల సందర్శన కార్యక్రమంలో ధోఫార్ గవర్నరేట్ని వర్ణించే అనేక వారసత్వ, పర్యాటక మరియు చారిత్రక ప్రదేశాలకు పర్యటన ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!







