అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్‌ల గురించి బ్యాంక్ హెచ్చరిక
- October 14, 2023
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మరియు టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ అగ్ర బ్యాంక్ నివాసితులను హెచ్చరించింది. ఈ మేరకు ఎమిరేట్స్ఎన్బిడి ఎక్స్‌లో పోస్ట్‌లో వెల్లడించింది. వినియోగదారులు తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దని తెలిపారు. అటువంటి అనుమానాస్పద, తెలియని లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవాలని సూచించింది. ఈ సందేశాల ప్రామాణికతను ధృవీకరించాలని బ్యాంక్ నివాసితులను కోరింది. వాట్సాప్, టెక్స్ట్ సందేశాలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనుమానాస్పద సందేశాలు వ్యాప్తి చేయవద్దని ఎమిరేట్స్ NBD హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







