పాలస్తీనియన్ ఉపాధ్యాయులకు కువైట్ శుభవార్త
- October 14, 2023
కువైట్: పాలస్తీనియన్ టీచర్లకు వారి దేశంలోని పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వారి కుటుంబాన్ని కువైట్కు తీసుకురావడానికి కుటుంబ వీసాను ప్రారంభించాలని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మానవతా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని కుటుంబ వీసాలను పునర్ ప్రారంభించనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







