టెహ్రాన్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

- May 22, 2016 , by Maagulf
టెహ్రాన్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

 రెండ్రోజుల ఇరాన్‌ పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో టెహ్రాన్‌ చేరుకున్నారు. అనంతరం ఇరాన్ లోని భాయ్ గంగా సింగ్ గురుద్వార్ ని దర్శించుకున్నారు. చాబహార్‌ ఓడరేవు ప్రాజెక్టు తొలిదశ ఒప్పందంపై మోదీ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై ఇరాన్‌తో చర్చించనున్నారు. ఇరాన్‌తో సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com