బాతా క్రాసింగ్ వద్ద 403గ్రా హెరాయిన్, 2,500 అక్రమ మాత్రలు స్వాధీనం
- October 15, 2023
రియాద్: అల్-బాతా సరిహద్దులో 403 గ్రాముల హెరాయిన్, 2,500 మత్తుమందు మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. సాధారణ వాహన తనిఖీలో భాగంగా వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారని, ట్రక్కులోని వివిధ భాగాలలో నిషిద్ధ సామగ్రిని దాచి తరలిస్తున్నట్లు అథారిటీ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







