ఎమిరాటీ మహిళను రక్షించిన పోలీసులు
- October 16, 2023
ఒమన్: గల్ఫ్ దేశంలోని పర్వతం శిఖరంపై గాయపడిన ఎమిరాటీ మహిళను రాయల్ ఒమన్ పోలీసులు రక్షించారు. అధికారి కథనం ప్రకారం.. మహిళ పర్వతం ఎక్కుతుండగా పడిపోయింది. ఈ ఘటనలో ఆమె గాయపడింది. హెలికాప్టర్లో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక వీడియోలో.. ఎమిరాటీ మహిళను ఉంచిన స్ట్రెచర్కు ఒక పోలీసు పట్టుకున్నట్లు కనిపించింది. వీరిని హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా రక్షించారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం నిజ్వా రిఫరెన్స్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







