బుధ, గురువారాల్లో గజాలి స్ట్రీట్ మూసివేత
- October 17, 2023
కువైట్: ఈ బుధవారం(అక్టోబర్ 18) మరియు గురువారం(అక్టోబర్ 19) రాత్రి ట్రాఫిక్ కోసం గజాలి వీధి(స్ట్రీట్) రెండు వైపులా మూసివేయబడుతుంది. తెల్లవారుజామున 1 గంటల నుంచి 5 గంటల వరకు మూసివేత ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు, డైరెక్షన్లను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







