అవసరమైతే తప్ప లెబనాన్‌కు వెళ్లవద్దు: ఒమన్
- October 18, 2023
మస్కట్: భద్రతా పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప, ఈ సమయంలో లెబనాన్‌కు ప్రయాణించవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒమన్ పౌరులను కోరింది. "రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్ దక్షిణ ప్రాంతాలలో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప.. ఒమన్ పౌరులు లెబనాన్‌ను సందర్శించడం సరైనది కాదు." అని ఒమన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







