ఆరోగ్య సంస్థలో కల్తీ కాస్మెటిక్ మందులు స్వాధీనం
- October 20, 2023
మస్కట్: కల్తీ అని అనుమానిస్తున్న కాస్మెటిక్ ఇంజెక్షన్ మెడికల్ డ్రగ్స్ నమూనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఒక ప్రైవేట్ ఆరోగ్య సంస్థను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొంది. ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఔషధాలు అధికారిక మార్గాల ద్వారా దిగుమతి కాలేదని గుర్తించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన తనిఖీల సందర్భంగా నమూనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒమన్ సుల్తానేట్‌లో అనుసరించిన ఆరోగ్య నిబంధనలు, విధానాలు, నివారణ చర్యలను ఉల్లంఘించినట్లు నిరూపితమైన పక్షంలో అనేక ఆరోగ్య కేంద్రాలు, కాంప్లెక్స్‌లపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారీ జరిమానాలు విధిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







