కింగ్ ఫహద్ రోడ్, ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్ వే మధ్య కొత్త వంతెన ప్రారంభం
- October 20, 2023
కువైట్: కింగ్ ఫహద్ రోడ్ మరియు ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్ వే మధ్య కొత్త వంతెనను శుక్రవారం ప్రారంభించినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. "హమద్ అల్-జువైర్ స్ట్రీట్" అని పేరు పెట్టబడిన ఈ వంతెన కింగ్ ఫహద్ రోడ్ మరియు ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్ వే మధ్య ఒక ముఖ్యమైన కనెక్టర్గా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో సులభతరమైన ట్రాఫిక్ ను, మరింత సమర్థవంతమైన రవాణాను అందించడానికి కొత్త వంతెన వ్యూహాత్మకంగా నిర్మించినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







