నేషనల్ మ్యూజియంలో 'ఇండియా ఆన్ కాన్వాస్' ప్రదర్శన
- October 20, 2023
మస్కట్: భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA) మరియు సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో నేషనల్ మ్యూజియం ఈ రోజు “ఇండియా ఆన్ కాన్వాస్: మాస్టర్ పీస్ ఆఫ్ మోడరన్ ఇండియన్ పెయింటింగ్” పేరుతో ఒక ప్రదర్శనను ప్రారంభించింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్వాతంత్ర్యం 75 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ 20 జనవరి 2024 వరకు కొనసాగుతుంది. ఈ ప్రదర్శన రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు కళాత్మక వంతెనలను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబించనుందని ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ తెలిపారు. ఎగ్జిబిషన్‌ని ఒమన్‌లోని కళాభిమానులు, ప్రజలు బాగా ఆదరించాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







