ఆరేళ్లపాటు చెక్కులు తారుమారు.. బహ్రెయిన్ ఛారిటీ ట్రెజరర్ అరెస్ట్
- October 20, 2023
బహ్రెయిన్: మైనర్ క్రిమినల్ కోర్ట్ తన బ్యాంక్ ఖాతా నుండి విరాళాల రూపంలో BD47,000 దొంగిలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వచ్ఛంద సంస్థ ట్రెజరర్ ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం కోశాధికారి మరో 30 రోజుల పాటు కస్టడీలో ఉండనున్నారు. ఆర్థిక మరియు మనీ లాండరింగ్ నేరాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోశాధికారి అక్రమార్జనకు సంబంధించి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి ఫిర్యాదు రావడంతో విచారించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ను అందుకుంది. కోశాధికారి ఆరేళ్లపాటు విరాళాలను క్రమపద్ధతిలో అపహరించినట్లు, దాతృత్వ ఖర్చుల కోసం చెక్కులను తారుమారు చేయడం, వ్యక్తిగత ఉపయోగం కోసం నిధులను ఉపసంహరించుకోవడం వంటి ఆధారాలు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







