యూఏఈలో 8వ రోజు కూడా వర్షాలు.. షార్జాలో వరదలు
- October 25, 2023
యూఏఈ: యూఏఈలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలుకురిసాయి. అరేబియా సముద్రంలో తేజ్ తుఫాను ప్రభావం కారణంగా రోడ్లు వడగళ్లతో.. వర్షపు నీటితో నిండిపోయాయి. దేశంలోని తూర్పు ప్రాంతాలలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. షార్జాలోని అల్ ఫయా ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఫుజైరాకు ఉత్తరాన ఉన్న ప్రాంతంలో వడగళ్ళు పడ్డాయి. వర్షపు నీటితో నిండిన పర్వత రహదారులపై కార్లు నడుపుతున్న వీడియోను వాతావరణ శాఖ షేర్ చేసింది. అక్టోబరు 27(శుక్రవారం) వరకు దేశంలో వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) అంచనా వేసింది.
الامارات : الان هطول أمطار غزيرة على الطويين ووادي كوب والغيل من تأثيرات #اخدود_مطلع_الوسم #مركز_العاصفة
— مركز العاصفة (@Storm_centre) October 24, 2023
24_10_2023 pic.twitter.com/SoYFd0lwnS
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







