భారతీయులకు శుభవార్త చెప్పిన శ్రీలంక
- October 25, 2023
కువైట్: పైలట్ ప్రాజెక్ట్ కింద భారతదేశం, చైనా, రష్యాతో సహా ఏడు దేశాల నుండి వచ్చే సందర్శకులకు శ్రీలంక వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మంగళవారం తెలిపింది. ఈ నిర్ణయాన్ని శ్రీలంక కేబినెట్ ఆమోదించిందని ఆ దేశ మంత్రి అలీ సబ్రీ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. "భారతదేశం, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా & థాయ్‌లాండ్‌లకు ఉచిత వీసాలను మార్చి 31 వరకు పైలట్ ప్రాజెక్ట్‌గా తక్షణమే అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది." అని మంత్రి సాబ్రీ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్ )లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







