‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.! బిజినెస్ అదుర్స్ బాస్.!
- October 28, 2023
విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. నేహాశెట్టి, విశ్వక్ సేన్ జంటగా తెరకెక్కుతోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డిశంబర్‌లో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ర్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ధియేట్రికల్ రైట్స్ దాదాపు 10 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందట. అలాగే ఓటీటీ గట్రా నాన్ ధియేట్రికల్ రైట్స్ దాదాపు 18 కోట్ల వరకూ అమ్ముడు పోయిందనీ తెలుస్తోంది.
విశ్వక్ సేన్ ఇమేజ్‌కి ఈ బిజినెస్ చాలా చాలా ఎక్కువే. సో, సినిమాకి మంచి టాక్ వచ్చి, హిట్ అయ్యిందంటే నిర్మాతలకు లాభాల పంట పండినట్లే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా నిర్మించింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. విశ్వక్‌సేన్ ఈ సినిమాలో గోదావరి యాక్సెంట్‌తో డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







