వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన జెడ్డా

- October 29, 2023 , by Maagulf
వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన జెడ్డా

జెడ్డా: రాబోయే కాలంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవటానికి ఫీల్డ్ ప్లాన్ నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ వెల్లడించింది.  వర్షాకాల ప్రణాళికను నిర్వహించడంలో 3,333 మందికి పైగా సిబ్బంది, 1,691 కంటే ఎక్కువ పరికరాలు, యంత్రాలను సిద్ధం చేసినట్లు జెడ్డా మున్సిపాలిటీ తెలిపింది. అత్యవసర సామగ్రిని 16 ఉప మునిసిపాలిటీలు, 17 సహాయక కేంద్రాలలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com