బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- October 29, 2023
మనామా: బహ్రెయిన్ లో 'పద్మశాలి సమాజ్ బహ్రెయిన్' వారి ఆధ్వర్యంలో తేది 27 అక్టోబర్ 2023 శుక్రవారంనాడు బతుకమ్మ, దసరా వేడుకలు కన్నడసంఘ హాల్ మనామలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి.బహ్రెయిన్ లో నివసిస్తున్న పద్మశాలీయులు వారి మిత్రులందరూ కుటుంబ సమేతంగా హాజరై దుర్గామాత పూజ, బతుకమ్మ, డాండియా ఆటలు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులవేడుకగా జరుపుకున్నారు.ఈ వేడుకలకు పద్మశాలి సమాజ్ బహ్రెయిన్ గౌరవ అధ్యక్షులు అల్లే గంగాధర్ నేత, అధ్యక్షులు వేముల కృష్ణ నేత, ఉపాధ్యక్షులు గంగుల సుదర్శన్ నేత, ప్రధాన కార్యదర్శి యేముల సుధాకర్ నేత, కోశాధికారి మెరుగు శ్రీనివాస్ నేత, సంయుక్త కార్యదర్శి బాలే శ్రీధర్ నేత, సలహా కమిటీ సభ్యులు మాదాసు కృష్ణ హరి నేత, నందగిరి గంగాధర్ నేత,నాయిని మధుకర్ నేత, సభ్యత్వ కార్యదర్శి దీకొండ శ్యామ్ ప్రసాద్ నేత, సాంస్కృతిక కార్యదర్శి కాచర్ల వంశీ నేత, కార్యవర్గ సభ్యలు దొంతుల శంకర్ నేత, బాలె పరమేశ్వర్ నేత, జక్కుల కిరణ్ నేత, రుద్ర రమేశ్ నేత మరియు ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.



తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







