కువైట్ లో 'టిక్ టాక్' నిషేధం!
- November 01, 2023
కువైట్: కువైట్ లో 'టిక్ టాక్'పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ డిసెంబర్ 3కువైట్లో ‘టిక్ టోక్’ అప్లికేషన్ను నిషేధించే వ్యాజ్యాన్ని పరిశీలించనుంది. కువైట్లో “టిక్ టోక్” వెబ్సైట్, యాప్ను బ్లాక్ చేయాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో అభ్యర్థించారు. ఇది కువైట్ సమాజంలోని నైతికత, ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న విషయాలను ప్రచురిస్తుందని తన పిటిషనల్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







