కొత్త యూనిఫారాంతో కువైట్ పోలీసులు
- November 01, 2023
కువైట్: నవంబర్ 1వ తేదీ నుండి కువైట్ పోలీసు పోలీసుల డ్రెస్ కోడ్ మారింది. శీతాకాలపు యూనిఫారాన్ని పోలీసులు అధికారికంగా ప్రారంభించారు. శీతాకాలపు యూనిఫాం నలుపు రంగులో ఉంటుందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా తన 'X ప్లాట్‌ఫారమ్'లో ప్రకటించింది. పోలీసు అధికారులందరికీ శీతాకాలపు యూనిఫాం గురించి అందరికీ తెలిసేలా ప్రకటన చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







