కెసిసిఐ ఛైర్మన్‌తో భారత రాయబారి కీలక చర్చలు
- November 02, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI) ఛైర్మెన్ మొహమ్మద్ జాసిమ్ అల్-హమద్ అల్-సాగెర్ ని కలిశారు. ఇండియా-కువైట్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించే వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎంబసీ వాణిజ్య కార్యక్రమాలకు మద్దతు ఇచ్చినందుకు KCCIకి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, NASSCOM, IBPC మరియు కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి సమాచార సాంకేతిక రంగంలో ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచే లక్ష్యంతో కువైట్‌లో 'ఇండియా-కువైట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







