"లవ్ యూ ఆలియా" చిత్రంలో భూమిక..
- May 24, 2016
మిస్సమ్మ , ఖుషి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన భూమిక , నాకు విడాకులు ఇప్పించండి అంటూ వేడుకుంటుంది..ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే కానీ నిజ జీవితం లో కాదులెండి , కేవలం వెండి తెర మీద అలా అడుగుతుంది..భరత్ ఠాగూర్ ను పెళ్లి చేసుకున్న భూమిక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది..చాల ఏళ్ళ తర్వాత మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.."లవ్ యూ ఆలియా" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం లో "భూమి" అనే డాన్సు టీచర్ క్యారెక్టర్ నటిస్తోంది. పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భూమికి నిత్యం భర్తతో గొడవలు చోటు చేసుకుంటాయి.. దీంతో తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్ట్ మెట్లు ఎక్కుతుంది. మారి భూమి కి కోర్ట్ విడాకులు ఇస్తుందా లేదా అనేది మిగతా స్టొరీ.. కాగా భూమికి భర్తగా రవి చంద్రన్ నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







