గల్ఫ్ బాధితుల పై ఏన్ అర్ ఐ మినిస్టర్ కామెంట్స్......
- May 24, 2016
గల్ఫ్ వలస వెళ్లిన మహిళల ఆవేదనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ స్పందించాలని ఏపీ ఐటీశాఖ మంత్రి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కోరారు. రాయలసీమ నుంచి గల్ఫ్‌కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాధిత మహిళలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సుష్మా స్వరాజ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







